కొత్త సొలిసిటర్ జనరల్‌గా తుషార్‌ మెహతా


Thu,October 11, 2018 01:38 AM

Tushar Mehta appointed as the new Solicitor General of India

న్యూఢిల్లీ: భారత సోలిసిటర్ జనరల్‌గా తుషార్‌మెహతా నియామకాన్ని కేంద్రం బుధవారం ఆమోదించింది. ఆయన ప్రస్తుతం అదనపు సోలిసిటర్ జనరల్‌గా ఉన్నారు. ఇంతకు ముందు ఆ పదవిలో ఉన్న రంజిత్‌కుమార్ గత సంవత్సరం అక్టోబర్‌లో రాజీనామా చేశారు. ప్రస్తు తం ఆ బాధ్యతలు చేపట్టనున్న తుషార్‌మెహతా గుజరాత్‌కు చెందిన వ్యక్తి. బీజేపీ 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చాక అదనపు సోలిసిటర్ జనరల్‌గా మెహతా నియమితులయ్యారు.

616
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles