నల్లబ్యాడ్జీలతో విధుల్లో టీటీడీ ఉద్యోగులు


Fri,May 25, 2018 12:03 AM

TTD Employees Attend To Duties Wearing Black Badges

తిరుమల, నమస్తే తెలంగాణ: రమణదీక్షితులుకు వ్యతిరేకంగా టీటీడీ ఉద్యోగ సంఘాలు ఏకమయ్యాయి. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయంటూ టీటీడీ ఉద్యోగులు నిరసన తెలిపారు. గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. నిరసన దినాలు పాటించాలని నిర్ణయించినట్టు బ్రాహ్మణ సంఘా ల ప్రతినిధులు తెలిపారు.

367
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles