ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది:రాబర్ట్ వాద్రా


Mon,February 11, 2019 12:56 AM

Truth will always prevail

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: విదేశాల్లో ఆస్తులు కొనుగోలుకు సంబంధించి మనీ ల్యాండరింగ్ ఆరోపణలపై ఇదివరకే మూడు సార్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబార్ట్ వాద్రా ఆదివారం ఫేస్‌బుక్‌లో స్పందించారు. ఎప్పటికైనా సత్యానిదే గెలుపు అని పేర్కొన్నారు. ప్రస్తుత సమయంలో తనకు మద్దతుగా నిలిచిన స్నేహితులు, శ్రేయోభిలాషులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని, దేన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

107
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles