ముస్లిం పురుషుల అణిచివేతకే



Wed,January 24, 2018 01:28 AM

-ట్రిపుల్ తలాక్ ఎత్తుగడ: అసదుద్దీన్
Asaduddin-Owaisi
ఔరంగాబాద్: ముస్లిం పురుషుల అణిచివేసేందుకే ట్రిపుల్ తలాక్ బిల్లును తెస్తున్నారని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. సోమవారం రాత్రి ఔరంగా బాద్‌లో జరిగిన సభలో మాట్లాడుతూ పద్మావత్ సిని మా విడుదలపై పరిశీలనకు రాజ్యాంగబద్ధ కమిటీని ఏర్పాటుచేశారని, ట్రిపుల్ తలాక్‌పై అదేమీ లేదన్నారు.

159

More News

VIRAL NEWS