కోడిపందేలపై పోలీసుల దాడి..


Sat,January 12, 2019 12:23 AM

The police attack on the Hen racing

-తప్పించుకునేయత్నంలో ఇద్దరు యువకుల మృతి
విజయవాడ: కృష్ణా జిల్లాలో కోడిపందేలరాయుళ్లపై పోలీసులు చేసిన దాడులు ఇద్దరు యువకుల ప్రాణాలను బలిగొన్నాయి. చాట్రాయి మండలం చిత్తపూర్‌లో గురువారం అర్ధరాత్రి ఫ్లడ్‌లైట్ల వెలుతురులో కోడిపందేలు జరుగుతున్నాయనే సమాచారంతో పోలీసులు దాడిచేశారు. తప్పించుకునే క్రమంలో చిత్తూరి శ్రీనివాసరావు (20), కుక్కల చెన్నకేశవరావు (26) బావిలోకి దూకగా, కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయారు.

379
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles