నోట్లరద్దు తప్పుడు నిర్ణయం: రాబర్ట్‌వాద్రాTue,January 10, 2017 01:06 AM

న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు ఓ తప్పుడు నిర్ణయమని, అది మరిన్ని పొరపాటు నిర్ణయాలకు పురిగొల్పిందని, ప్రస్తుతం కేంద్రం నిరాశలో ఉన్నదని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా సోమవారం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఎవరితోనూ చర్చించకుండా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకుందన్నారు. సర్‌చార్జి విధింపుతో పెట్రోల్ బంకుల యజమానులు కార్డుల లావాదేవీలను నిరాకరిస్తుండటం ఇప్పుడు మరో సంక్షోభానికి తెర తీసిందన్నారు.

342
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS