అడవి మంటల కేసులో గైడ్ అరెస్ట్


Wed,March 14, 2018 12:10 AM

Tamil Nadu forest fire Tourist guide arrested

థేని: తమిళనాడు పశ్చిమ కనుమల్లోని కురంగని అడవిలో పర్వతారోహకులకు గైడ్‌గా వ్యవహరించారని అనుమానిస్తున్న రంజిత్ (30)ని పోలీసులు అరెస్ట్ చేశారు. విషాదంగా మారిన ఈ పర్వతారోహణకు వసతులు సమకూర్చిన చెన్నైకి చెందిన సంస్థతో రంజిత్‌కున్న సంబంధాలపై తేల్చుకునేందుకు పోలీసులు ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి దివ్య (29)ను మెరుగైన చికిత్స నిమిత్తం మదురై ప్రభుత్వ దవాఖానకు తరలించగా... చికిత్స పొందుతూ ఆమె మరణించింది.దీంతో మృతుల సంఖ్య 10 కి చేరింది.

211
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles