చెరుకుతో పెరుగుతున్న షుగర్‌వ్యాధి!


Thu,September 13, 2018 01:07 AM

Sugarcane causes diabetes grow other crops

కూరగాయలు పండించాలని యూపీ సీఎం సూచన
లక్నో: చెరుకు ఆధారిత ఉత్పత్తుల వినియోగం పెర గడంతోనే మధుమేహ రోగుల సంఖ్య అదేస్థాయిలో పెరుగుతున్నదని ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ అన్నారు. బుధవారం ఆయన బాగ్‌పట్‌లో చెరుకు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ కూరగాయలపై దృష్టిపెట్టాలన్నారు. చెరుకు రైతులకు సంబంధించిన రూ.10 వేల కోట్ల బకాయిలను అక్టోబర్‌లోగా చక్కెర మిల్లులు చెల్లించాలని, లేనిపక్షంలో చర్యలు చేపడుతామని యోగి హెచ్చరించారు.

1300
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS