పార్టీకి, ప్రభుత్వానికి సమన్వయం


Sat,September 14, 2019 12:57 AM

Sonia Gandhi meets Congress ruled states CMs takes stock of performance

- కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల సీఎంలు, పార్టీ అధ్యక్షులకు సోనియా ఆదేశం

న్యూఢిల్లీ: ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఇటు ప్రభుత్వానికి, అటు పార్టీకి మధ్య సమన్వయం చాలా కీలకమని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సూచించారు. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. శుక్రవారం ఆమె కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల సీఎంలు, వివిధ రాష్ర్టాల్లోని పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో ఢిల్లీలో భేటీ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజారంజక పాలనను అందించాలని సూచించారు.

115
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles