ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షీలా దీక్షిత్


Fri,January 11, 2019 12:47 AM

Sheila Dikshit appointed as Delhi Congress chief

న్యూఢిలీ: ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మాజీ సీఎం షీలా దీక్షిత్ నియమితులయ్యారు. అనారోగ్య కారణాలతో ఇటీవల అధ్యక్ష పదవికి అజయ్ మాకెన్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో గురువారం షీలా దీక్షిత్‌ను ఆ పదవిలో నియమిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఉత్తర్వులు జారీ చేశారు. దీక్షిత్‌ను ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించడంతో లోక్‌సభ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ పొత్తు పెట్టుకోనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

279
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles