శృంగారం ప్రాథమిక హక్కు: జిగ్నేశ్ మేవాని


Wed,November 15, 2017 12:20 AM

Romance is the fundamental right Zignesh Mewani

అహ్మదాబాద్: గుజరాత్ పాటిదార్ నాయకుడు హార్దిక్‌పటేల్‌పై వచ్చిన సెక్స్ సీడీ ఆరోపణలపై అదే రాష్ర్టానికి చెందిన ఎస్సీ సామాజికవర్గ ఉద్యమనేత జిగ్నేశ్ మేవాని స్పందించారు. ఇలాంటి ఆరోపణలకు భయపడాల్సిన అవసరం లేదని, తాను అండగా ఉంటానని చెప్పారు. శృంగారం ప్రాథమిక హక్కు అని, ఓ వ్యక్తి అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే అధికారం ఎవరికీ లేదని తెలిపారు. ఇంకోవైపు హార్దిక్ పటేల్‌ను పోలినట్లు ఉన్న ఓ వ్యక్తి ఓ మహిళతో సన్నిహితంగా ఉన్నట్లు మరో వీడియో బయటపడింది.

506
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS