వెయ్యి నోట్లను మళ్లీ ముద్రించాలి


Wed,September 13, 2017 03:58 AM

Repeat to print a thousand notes

70శాతం మంది ప్రజల డిమాండ్: సర్వేలో వెల్లడి
currency-note
ముంబై, సెప్టెంబర్ 12: ప్రభుత్వం మళ్లీ వెయ్యి రూపాయల నోట్లను ముద్రించాలని దేశంలోని దాదాపు 70 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నట్లు ఒక సర్వేలో వెల్లడైంది. హైదరాబాద్‌కు చెందిన వే2ఆన్‌లైన్ అనే సంస్థ షార్ట్ న్యూస్ యాప్ ద్వారా ఈ సర్వే నిర్వహించింది. ప్రభుత్వం పెద్దనోట్లు రద్దు చేయడం వల్ల తాము తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నామని 62శాతం మంది చెప్పారు. రూ.200 నోట్లను చెలామణిలోకి తేవడం పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదని 17శాతం మంది అన్నారు. గత ఏడాది నవంబర్‌లో కేంద్రం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే.

1236

More News

VIRAL NEWS