రాజీవ్ పర్యటనతోనే బంధానికి బాటలు!

Sun,October 13, 2019 01:39 AM

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 1988లో చైనాలో పర్యటించడంతోనే ఇరుదేశాల మధ్య అర్థవంతమైన బంధానికి బాటలు పడ్డాయని, మన్మోసింగ్‌సింగ్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు దాన్ని మరింత పరిణతి దిశగా తీసుకెళ్లిందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య రెండో అనధికారిక భేటీ నేపథ్యంలో శనివారం కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ ఈమేరకు వ్యాఖ్యానించారు.

144
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles