శశిశేఖర్‌కు రాజ్యసభ టీవీ అదనపు బాధ్యతలు


Sun,August 13, 2017 01:54 AM

Rajesh Sabah TV is the additional charge of Shashishekhar

Shashi
న్యూఢిల్లీ, ఆగస్టు 12: రాజ్యసభ టీవీ చానెల్ సీఈవో గుర్దీప్‌సింగ్ సప్పాల్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో ప్రసార భారతి సీఈవో శశి శేఖర్ వెంపటికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాజ్యసభ సచివాలయ డిప్యూటీ కార్యదర్శి అమిత్ కుమార్ సర్క్యులర్ జారీ చేశారు. రాజ్యసభ టీవీ చానెల్ ప్రసారాల బాధ్యతలు శశిశేఖర్‌కు అప్పగించడం శుభపరిణామం అని ప్రసార భారతి చైర్మన్ ఏసూర్యప్రకాశ్ ట్వీట్ చేశారు.

211

More News

VIRAL NEWS