ధరల పెరుగుదలతో ప్రభుత్వ పతనం తప్పదు


Tue,September 11, 2018 01:37 AM

Rajbhar cautions BJP against price rise

-యూపీ మంత్రి రాజ్‌భర్ హెచ్చరిక
లక్నో, సెప్టెంబర్ 10: ధరల పెరుగుదల పట్ల కేంద్రంలోని బీజేపీని, దాని మిత్రపక్షం ఎస్బీఎస్పీ అధ్యక్షుడు, ఉత్తర్‌ప్రదేశ్ మంత్రి ఓంప్రకాశ్ రాజ్‌భర్ హెచ్చరించారు. ధరల పెరుగుదల వల్ల మనదేశంలో ప్రభుత్వాలు పతనమైన చరిత్ర ఉన్నదని పేర్కొన్నారు.

276
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles