పిల్లల వాంతులే కారణం


Tue,October 17, 2017 01:25 AM

Railways blames passengers, not food quality for Tejas Express food poisoning

-తేజస్ ప్రయాణికుల అస్వస్థతపై దర్యాప్తు బృందం నివేదిక
న్యూఢిల్లీ: తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆదివారం ప్రయాణికులు అస్వస్థతకు గురికావడానికి పిల్లల వాంతులే కారణమని దర్యాప్తు బృందం తేల్చింది. ఏసీ కోచ్‌లో ఇద్దరు చిన్నారులు వాంతులు చేసుకున్నారు. వారిని చూసి మరో ఇద్దరు చిన్నారులు కూడా వాంతులు చేసుకున్నారు. దీంతో ఆ కంపార్ట్‌మెంట్ అంతా దుర్వాసన వ్యాపించింది. ఆ కంపార్ట్‌మెంట్ గుండా వెళ్లిన పలు కోచ్‌ల ప్రయాణికులు ఆ దుర్వాసనతో వాంతులు చేసుకున్నారు. అంతే తప్ప వారి అస్వస్థతకు కారణం ఆహారం కాదు అని నివేదికలో పేర్కొన్నారు.

153
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS