పెట్రో ధరలపై రేపు భారత్‌బంద్


Sun,September 9, 2018 12:04 AM

Petrol Price Hike Congress Called Bharat Bandh on 10 September 2018

-కాంగ్రెస్ పిలుపునకు మద్దతు
-పలికిన పలు విపక్షాలు
న్యూఢిల్లీ: ఆకాశాన్నంటుతున్న పెట్రోల్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ సోమవారం భారత్‌బంద్‌కు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా చేపట్టనున్న ఈ ఆందోళన కార్యక్రమానికి పలు విపక్షాలు ఇప్పటికేమద్దతు ప్రకటించాయి. వామపక్షాల నాయకులు కూడా ఈ బంద్‌లో పాల్గొననున్నట్టు ప్రకటించారు. తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే కూడా భారత్‌బంద్‌కు మద్దతు తెలిపింది. బంద్‌లో పాల్గొనడం ద్వారా ప్రతిపక్షాల బంధాన్ని బలోపేతం చేస్తామని లాలూప్రసాద్‌యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ శనివారం ప్రకటించింది.

502
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles