రైల్వే గుమస్తాకు అరుదైన గౌరవం


Wed,June 13, 2018 07:10 AM

Peons artwork is Railway Ministrys booklet cover

రైల్వే విజయాల సంచిక ముఖచిత్రంగా ఆయన గీసిన చిత్రం
railways-booklet
న్యూఢిల్లీ: రైల్వే గుమస్తాకు అరుదైన గౌరవం లభించింది. ఆయన గీసిన చిత్రం రైల్వే శాఖ సాధించిన విజయాల సంచిక ముఖచిత్రంగా ఎంపికైంది. భువనేశ్వర్‌లోని ఈస్ట్‌కోస్ట్ రైల్వే ప్రధానకార్యాలయంలో శ్యాం సుందర్ గుమస్తాగా పనిచేస్తున్నారు. మహాత్మాగాంధీ రైలు ఎక్కిన తర్వాత అక్కడున్న ప్రజలతో మాట్లాడుతున్న చిత్రాన్ని శ్యాంసుందర్ గీశారు. దీంతో తమ శాఖ సాధించిన విజయాల సంచిక ముఖచిత్రంగా ఈచిత్రాన్ని ము ద్రించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. దక్షిణాఫ్రికాలో గాంధీని రైలు నుంచి దించేసి 150ఏండ్లు పూర్తయిన నేపథ్యంలో ఈచిత్రం ప్రత్యేకంగా నిలిచింది.

717
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles