సీబీఐ కోర్టుకు హాజరుకాని ఏపీ సీఎం జగన్

Sat,November 9, 2019 01:04 AM

-కేంద్ర మంత్రి పర్యటనతో ఒకరోజు మినహాయింపు

అమరావతి: అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు విచారణకు హాజరు కాలేదు. ఏపీలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పర్యటన ఉన్నందున ఒక రోజు మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్ పెట్టుకున్న అభ్యర్థనను సీబీఐ కోర్టు ఆమోదిస్తూ తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది.

103
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles