వైష్ణోదేవి గుడికి రోజూ 50వేలమందికే అనుమతిTue,November 14, 2017 01:34 AM

24న నూతన మార్గాన్ని ప్రారంభించాలి : ఎన్జీటీ
Vishno
న్యూఢిల్లీ: జమ్ములోని వైష్ణోదేవి ఆలయ సందర్శనకు రోజూ 50 వేల మంది భక్తులను మాత్రమే అనుమతించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆంక్షలు విధించింది. కాలి నడకన వెళ్లే భక్తుల కోసం నిర్మించిన నూతన మార్గాన్ని ఈనెల 24న ప్రారంభించాలని సోమవారం జమ్ము కశ్మీర్ అధికారులను ఎన్జీటీ ఆదేశించింది. కొత్తమార్గంలో అశ్వాలు, గాడిదలను అనుమతించొద్దని ఓ పిటిషన్ విచారణ సందర్భంగా ఎన్జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని బెంచ్ సూచించింది.

215

More News

VIRAL NEWS