యూపీలో నారీ సురక్షా బల్Sat,May 20, 2017 01:26 AM

లక్నో: జన సమర్ధప్రాంతాల్లో బాలికలు, మహిళలను వేధించే వారి భరతం పట్టేందుకు ఏర్పాటుచేసిన యాంటి రోమియో స్కాడ్ పేరును ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మార్చింది. ఇకపై ఆ విభాగాన్ని నారీ సురక్షా బల్‌గా పిలువాలని నిర్ణయించింది. యాంటిరోమియో స్కాడ్ అనే పదం తప్పుడు అర్ధం వచ్చేలా ఉందనే విమర్శల నేపథ్యంలో సీఎం కార్యాలయం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.

95

More News

VIRAL NEWS