వడివడిగా నమామి గంగేSat,May 20, 2017 01:25 AM

న్యూఢిల్లీ: గంగానది తీర ప్రాంత పట్టణాల్లో ఉన్న మురుగుశుద్ధి ప్లాంట్ల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచాలని ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు పీఎంవో శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నమామి గంగే ప్రాజెక్టులో భాగంగా నదీతీరం వెంట ఉన్న పరిశ్రమల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించినట్టు పేర్కొంది. ఈ సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యులు, పీఎంవో, కేంద్ర జలవనరులశాఖ అధికారులు పాల్గొన్నారు.

87
Tags

More News

VIRAL NEWS