ఎహసాస్ మా బిడ్డే!Fri,April 21, 2017 01:28 AM

Mowgli-girl
లక్నో: కార్టూన్ పాత్ర మోగ్లీలా యూపీ అడవుల్లో దొరికిన బాలిక ఎహసాస్ తమ కూతురే అని బుల్లార్, జాన్సూర్ అనే దంపతులు బుధవారం నిర్వాణ్ బాలల సంరక్షణ కేంద్రాన్ని ఆశ్రయించారు. ఆ పాప మీ కూతురు అనడానికి ఆధారాలు చూపించాలని అధికారులు అడిగితే వారు ఎలాంటి సాక్ష్యాలు అందించలేకపోయారు. దాంతో వారిని బాలల సంక్షేమ సంఘం(సీడబ్ల్యూసీ) కార్యాలయాన్ని సంప్రదించడానికి పంపించారు. ఎహసాస్ గురిం చి వారు చెప్పిన సమాధానం సరిగాలేదని నిర్వాణ్ కేంద్రం అధ్యక్షుడు ఎస్‌ఎస్ దపోల చెప్పారు.

253

More News

VIRAL NEWS