మోదీ మ్యాన్ వర్సెస్ వైల్డ్‌కు రికార్డుస్థాయిలో వీక్షకులు


Fri,August 23, 2019 01:09 AM

Man Vs Wild episode with PM Modi records historic ratings

న్యూఢిల్లీ, ఆగస్టు 22: ప్రధాని మోదీతో బేర్ గ్రిల్స్ చిత్రీకరించిన మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రత్యేక ఎపిసోడ్ కొత్త రికార్డు సృష్టించింది. ఆగస్టు 12న డిస్కవరీ చానల్ నెట్‌వర్క్ ద్వారా 179 దేశాల్లో ఈ ఎపిసోడ్ ప్రసారం చేయగా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1.56 కోట్ల మంది వీక్షించినట్లు తెలుస్తున్నది. వినోదంతోకూడిన సమాచారం విభాగంలో సుమారు 61 లక్షల మంది డిస్కవరీ చానల్‌ను వీక్షించడంతో రేటింగ్ 15 రెట్లకు పెరిగింది. భారత్‌లో పులుల సంరక్షణకు విరాళం అందించనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.

231
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles