పాల కల్తీకి పాల్పడితే మూడేండ్ల జైలుWed,March 14, 2018 12:12 AM

ముంబై: పాల కల్తీకి పాల్పడితే నాన్ బెయిలెబుల్ కేసు నమోదు చేసేలా, మూడేండ్ల పాటు జైలు శిక్ష అనుభవించేలా త్వరలో చట్టం తెస్తామని మహారాష్ట్ర ఆహార, పౌరసరఫరాల మంత్రి గిరిశ్ బపత్ తెలిపారు. పాల కల్తీపై మహారాష్ట్ర అసెంబ్లీలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. ప్రస్తుత చట్టం ప్రకారం పాలకల్తీకి పాల్పడితే ఆరు నెలల వరకు జైలు శిక్ష విధిస్తున్నామని, అయితే కల్తీని నివారించడానికి ఈ శిక్షను మూడేండ్లకు పొడిగిస్తున్నామన్నారు.

136

More News

VIRAL NEWS