కశ్మీర్‌లో హిమపాతంలో పడి విదేశీయుడి మృతి


Fri,January 19, 2018 12:02 AM

Kashmir Valley affected by heavy snow seven killed

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని గుల్మార్గ్ స్కయింగ్ రిసార్ట్‌లో గురువారం స్వీడన్‌కు చెందిన స్కయర్ డానియేల్ హిమపాతంలో కూరుకుపోయి మృతిచెందారు. మరో స్కయర్ బెంజమిన్‌ను సహాయ సిబ్బంది కాపాడినట్టు పోలీసులు తెలిపారు. గుల్మార్గ్‌లోని అఫార్వాట్ పీక్ వద్ద వీరు హిమపాతంలో కురుకుపోయారని చెప్పారు. ఈ ఘటనలో డానియేల్ చనిపోయారని వివరించారు.

191
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles