జగన్‌కు పటిష్ట బందోబస్తు

Tue,November 13, 2018 12:30 AM

-వెంట నడిచే వారికి గుర్తింపు కార్డులు.. సెల్ఫీలకు ఫుల్‌స్టాప్
విజయవాడ: విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేత జగన్‌సై కోడికత్తితో దాడి ఘటనపై ప్రభుత్వం స్పందించింది. ఆయనకు మూడంచెలో పటిష్ట భద్రత కల్పిం చింది. పోలీసులు వీఐపీలతోపాటు జగన్‌ను అనుసరిస్తున్న నేతలకు ఎరుపు రంగు, ప్రజాసంకల్ప యాత్రను అనుసరిస్తున్న వారికి నీలం రంగు, సిబ్బందికి ఆకుపచ్చ గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు. ఇకపై ప్రజలు, కార్యకర్తలు జగన్‌ను కలవాలన్నా, మాట్లాడాలన్నా భద్రతా వలయం బయటినుంచే అనుమతి నిస్తారు. సెల్ఫీలపై ఆంక్షలు పెట్టనున్నారు.

329
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles