రేపటి నుంచి జగన్ ప్రచారం


Fri,March 15, 2019 01:25 AM

Jagan campaign from tomorrow

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ నెల 16 నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. శనివారం ఉదయం కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్‌ఆర్ సమాధికి నివాళులర్పించిన అనంతరం గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లలో తొలి ప్రచారం నిర్వహిస్తారు. 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రోజుకు మూడు బహిరంగసభల్లో జగన్ పాల్గొననున్నారు. 20 నుంచి ఏప్రిల్ 1వ తేదీవరకు నాలుగు సభల్లో.. ఏప్రిల్ 1 తర్వాత రోజుకు ఐదు సభల్లో పాల్గొనేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

84
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles