రన్‌వేపై విమానానికి అడవిపంది అడ్డొచ్చింది


Wed,November 15, 2017 12:22 AM

IndiGo Plane Hits Boar On Runway Takes Off Then Lands Again In Vizag

ముంబై: విశాఖపట్నం విమానాశ్రయంలో రన్‌వేపై ఓ విమానానికి అడవిపంది అడ్డొచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ఇండిగో విమానం 160 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఆదివారం విశాఖపట్నంలో టేకాఫ్ చివరిదశలో ఉండగా రన్‌వేపై అడవిపంది కనిపించింది. దాన్ని తప్పిస్తూ విమానాన్ని పైకి తీసుకెళ్లిన పైలట్.. 45 నిమిషాలపాటు ఆకాశంతో చక్కర్లు కొట్టాక మళ్లీ అక్కడే దించారు.

248
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS