ఇఫీ జ్యూరీ చైర్మన్ సుజయ్ రాజీనామాWed,November 15, 2017 12:21 AM

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్(ఇఫీ) జ్యూరీ చైర్మన్ సుజయ్ ఘోష్ తన పదవికి రాజీనామా చేశారు. ఇఫీ నిర్ణయానికి వ్యతిరేకంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ సెక్సీ దుర్గ (ఎస్ దుర్గ), న్యూడ్ సినిమాలను 48వ గోవా ఫిల్మ్ ఫెస్టివల్ ప్రదర్శన జాబితా నుంచి తొలిగించిన నేపథ్యంలోనే రాజీనామా చేసినట్లు తెలిపారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయంపై జ్యూరీ సభ్యులు కూడా అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు

99
Tags

More News

VIRAL NEWS