బీజేపీ-శివసేనను ఓడించాకే విశ్రాంతి: పవార్‌

Thu,October 10, 2019 01:12 AM

ముంబై: మహారాష్ట్రలో బీజేపీ-శివసేనను ఓడించే వరకు విశ్రాంతి తీసుకోనని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ చెప్పారు. మరో రెండు నెలల్లో 79వ వసంతంలోకి అడుగుపెట్టనున్న ఆయన ఇప్పటికీ తాను యువకుడినేనని అన్నారు. బుధవారం మహారాష్ట్రలోని బాలాపూర్‌లో ఎన్నికల సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ-శివసేన ప్రభుత్వాన్ని ఇంటికి పంపిన తర్వాతే తాను విశ్రాంతి తీసుకుంటానన్నారు.

157
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles