ప్రధాని మోదీ జ్ఞాపికలు వేలం


Mon,February 11, 2019 01:05 AM

Government likely to auction PM Modi's gifts at national gallery

-వచ్చిన డబ్బులు గంగానది శుద్ధీకరణకు వినియోగం

న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి వచ్చిన 1800లకుపైగా జ్ఞాపికలను వేలం వేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. వేలం డబ్బులను గంగానది శుద్ధికి వినియోగించనున్నట్లు పేర్కొంది. వేలంలో ఎన్ని డబ్బు లు సమకూరాయో చెప్పలేదు. చేతితో త యారు చేసిన కట్టె వాహనం (బైక్) వేలంపాటలో రూ.5లక్షలు పలికింది. రూ.5000లకే లభించే శివుడి బొమ్మ రూ.10 లక్షలకు.. చెక్కతో తయారు చేసిన అశోక స్తంభం వాస్తవ ధర రూ.4000 కాగా.. రూ.13 లక్షలు పలికింది. అసోం సంప్రదాయ చిహ్నం హరాయ్ రూ.2000 కాగా రూ.12 లక్షల ధర పలికింది. గౌతమ బుద్ధుడి ప్రతిమ మార్కెట్‌లో రూ.4000లకు దొరుకుతుండగా.. వేలంపాటలో మాత్రం రూ.7లక్షలకు అమ్ముడుపోయింది.

97
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles