జనసేన అభ్యర్థుల తొలిజాబితా విడుదల


Fri,March 15, 2019 01:48 AM

first list of jansea candidates is released

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో 32 అసెంబ్లీ, నాలుగు లోక్‌సభ స్థానాలకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అభ్యర్థులను ఖరారు చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం రాత్రి జాబితా విడుదల చేశారు. అమలాపురం-డీఎంఆర్ శేఖర్, రాజమండ్రి- ఆకుల సత్యనారాయణ, విశాఖపట్నం- గేదె ల శ్రీనుబాబు, అనకాపల్లి- చింతల పార్థసారథి పేర్లను లోక్‌సభ స్థానాలకు ఖరారు చేశారు. యలమంచిలి- సుందరపు విజయ్‌కుమార్, పాయకరావుపేట- నక్కా రాజబాబు, పాడేరు- పసుపులేటి బాలరాజు, రాజాం- మచ్చా శ్రీనివాసరావు, శ్రీకాకుళం- కోదాడ సర్వేశ్వరరావు, పలాస- కోత పూర్ణచంద్రరావు, ఎచ్చెర్ల- బాడన వెంకటజనార్దన్, నెల్లిమర్ల- లోకం నాగమాధవి, తుని-రాజాఅశోక్‌బాబు, రాజమండ్రి సిటీ- కందు ల దుర్గేశ్, రాజోలు- రాపాక వరప్రసాద్, పీ గన్నవరం- పాముల రాజేశ్వరి, కాకినాడ సిటీ- ముత్తా శశిధర్, అనపర్తి- రేలంగి నాగేశ్వరరావు, ముమ్మిడివరం- పితాని బాలకృష్ణ, మండపేట- చేగుళ్ల లీలాకృష్ణ, తాడేపల్లిగూడెం- బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు-నవుడు వెంకటరమణ, ఏలూరు- రెడ్డి అప్పలనాయుడు, తెనాలి- నాదెండ్ల మనోహర్, గుంటూరు వెస్ట్- తోట చంద్రశేఖర్, ప్రత్తిపాడు- రావెల కిశోర్‌బాబు, వేమూరు- ఎం భరత్‌భూషణ్, నరసరావుపేట- సయ్య ద్‌జిలానీ, కావలి- పసుపులేటి సుధాకర్, నెల్లూరు రూరల్- చెన్నారెడ్డి మనుక్రాంత్‌రెడ్డి, ఆదోని- మల్లికార్జునరావు, ధర్మవరం- మధుసూదన్‌రెడ్డి, రాజంపేట- ప్రత్తిపాటి కుసుమకుమారి, రైల్వేకోడూరు- బోనాసి వెంకటసుబ్బయ్య, పుంగనూరు- బోడే రామచంద్రయాదవ్, మచిలీపట్నం- బండి రామకృష్ణ పేర్లను అసెంబ్లీ స్థానాలకు ఖరారు చేశారు.

117
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles