ప్రేమోన్మాది చేతిలో మహిళా టెకీ మృతి



Wed,November 15, 2017 12:19 AM

-పెండ్లికి నిరాకరించినందుకు నిప్పు.. తల్లి,సోదరి పరిస్థితి విషమం
చెన్నై: ఓ యువకుడు తనను పెండ్లి చేసుకునేందుకు నిరాకరించిన 21 ఏండ్ల యువతి ఇంటికెళ్లి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పటించిన ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది. ఈ ఘటనలో ఆమె మరణించగా, అడ్డుకోబోయిన మృతురాలి సోదరి, తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. ఎస్ ఇందూజ ఒక ఐటీ సంస్థలో పని చేస్తున్నారు. గతంలో ఆమెతో కలిసి చదువుకున్న ఆకాశ్ కొంతకాలంగా పెండ్లిచేసుకోవాలని వేధిస్తున్నాడు.

197
Tags

More News

VIRAL NEWS