టీడీపీలోకి కామినేని?


Tue,November 13, 2018 12:31 AM

Ex minister kamineni srinivas likely to join tdp

-చంద్రబాబుతో బీజేపీ నేత భేటీ
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబుతో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు భేటీ అయ్యారు. కామినేని ఎన్నికలకు ముందు టీడీపీలో చేరుతారనే ఊహాగానాలు వస్తున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కామినేని వాదన మరోలా ఉంది. విద్యాశాఖలో దాదాపు వెయ్యిమంది ఉపాధ్యాయుల జీతాలు కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న సంగతి కామినేని ఇటీవల సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చారు. దీంతో పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని చంద్రబాబు ఆదేశించారు. వేతనాలు అందుకున్న ఉపాధ్యాయులు.. కామినేని శ్రీనివాస్‌తోపాటు సోమవారం సచివాలయానికి వచ్చి సీఎం చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు.

440
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles