బర్కతిని నమాజ్ చేయనివ్వంSat,May 20, 2017 01:25 AM

-టిప్పుసుల్తాన్ మసీదు వద్ద ముస్లింల ఆందోళన
కోల్‌కత: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతలోని టిప్పుసుల్తాన్ మసీదుకు ఇటీవల షాహి ఇమామ్ పదవి నుంచి తొలగింపునకు గురైన సయ్యద్‌నూర్-ఉర్-రెహామాన్ బర్కతి శుక్రవారం వచ్చారు. ఈ విషయం తెలుసుకొని అక్కడికి పెద్ద సంఖ్యలో ముస్లింలు చేరుకున్నారు. మసీదులో బర్కతిని నమాజ్ చేయనీయమని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తనమీద కొందరు దాడి చేశారని బర్కతి ఆరోపించారు. ఈ దాడి వెనుక రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆరెస్సెస్) ఉన్నదన్నారు.

125
Tags

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS

Union Budget 2018