శివకుమార్‌కు సంఘీభావంగా వొక్కలిగల భారీ ర్యాలీ


Thu,September 12, 2019 02:22 AM

DK Shivakumars arrest Congress leader finds big support among Keralites

బెంగళూరు: హవాలా లావాదేవీల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్న కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌కు సంఘీభావంగా ఆయన సామాజిక వర్గానికి చెందిన వొక్కలిగలు రాజ్‌భవన్ ఛలో పేరుతో బెంగళూరులో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. బెంగళూరులోని నేషనల్ కాలేజీ నుంచి మొదలైన ఈ ర్యాలీ.. ఫ్రీడం పార్క్ వరకు, అక్కడ నుంచి రాజ్‌భవన్‌కు సాగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బెంగళూరుకు తరలి వచ్చిన వొక్కలిగ సంఘాల ప్రతినిధులు శివకుమార్ పోస్టర్లు, బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ, బీజేపీ వ్యతిరేక నినాదాలు చేశారు.

101
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles