ప్రతి కుటుంబానికి రూ.1000 నగదు పంపిణీకి నో


Thu,January 10, 2019 12:03 AM

Distribute Rs 1000 Pongal gift only to below poverty line people Madras high court directs TN govt

-తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంపై మద్రాస్ హైకోర్టు స్టే
చెన్నై, జనవరి 9: పొంగల్ (సంక్రాంతి) సందర్భంగా రేషన్ కార్డు దారులందరికీ రూ.1000 చొప్పున నగదు పంపిణీ చేయాలని తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నగదు పంపిణీపై స్టే విధిస్తూ జస్టిస్‌లు ఎం సత్యనారాయణ్, పీ రాజమాణిక్కంలతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీచేసింది.

343
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles