కర్ణాటకలో కుదిరిన పొత్తు


Fri,March 15, 2019 11:26 AM

Congress and JDS come up with 20 8 seat sharing arrangement for Karnataka

-కాంగ్రెస్ 20, జేడీఎస్ 8 సీట్లలో పోటీ
-హసన్ నుంచి బరిలోకి దిగనున్న దేవెగౌడ మనుమడు

బెంగళూరు, మార్చి 13: కర్ణాటకలోని అధికార కాంగ్రెస్, జేడీ(ఎస్) పార్టీల మధ్య పొత్తు కుదిరింది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 20 స్థానాల్లో, జేడీఎస్ 8 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. కేరళలోని కొచ్చిలో బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, జేడీఎస్ ప్రధాన కార్యదర్శి డానిష్ అలీ మధ్య జరిగిన సమావేశంలో సీట్ల సర్దుబాటుపై ఒప్పందం కుదిరిందని జేడీఎస్ వర్గాలు బెంగళూరులో వెల్లడించాయి. దేవెగౌడ ప్రజ్వల్ రేవణ్ణ హసన్ నియోజకవర్గం నుంచి, మరో మనుమడు నిఖిల్ కుమారస్వామి మాండ్య లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు.

141
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles