ప్రభుత్వ ఏర్పాటులో రాహుల్ కీలక పాత్ర


Fri,May 17, 2019 01:16 AM

Coalition of parties to form next govt Rahul will be key player Tejaswi

- ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ జోస్యం

న్యూఢిల్లీ, మే 16: కేంద్రంలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపక్షాలు కలిసికట్టుగా ముందుకు నడువనున్నాయని, ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కీలక పాత్ర పోషించనున్నారని ఆర్జేడీ నాయకుడు తేజస్వీయాదవ్ చెప్పారు. మంచి రోజులు (అచ్చేదిన్), కాలాధన్ వాపసి (నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తాం), బేటీ బచావో, బేటీ పడావో అంటూ బీజేపీ గొప్పగొప్ప నినాదాలు, హామీలు ఇచ్చిందని, వాటిని అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.

172
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles