చిన్మయానంద్ కేసులో సిట్‌కు ఆధారాలు


Thu,September 12, 2019 02:14 AM

Chinmayanand case SIT visits BJP leader�s ashram opens sealed hostel room of law student

న్యూఢిల్లీ: బీజేపీ నేత చిన్మయానంద్ తనపై లైంగికదాడికి పాల్పడ్డాడని నిరూపించే ఆధారాలతో కూడిన పెన్‌డ్రైవ్‌ను బాధితురాలు దర్యాప్తు బృందానికి (సిట్) అందజేశారు. చిన్మయానంద్‌కు చెందిన న్యాయకళాశాలలో అడ్మిషన్ కోసం ఆయనను గతేడాది కలిశాను. అడ్మిషన్‌తోపాటు లైబ్రరీలో ఉద్యోగం ఇచ్చారు. తర్వాత హాస్టల్‌లోకి మార్పించారు. నేను స్నానం చేస్తున్నప్పుడు చిత్రీకరించిన వీడియోను చూపించి బ్లాక్‌మెయిల్ చేసి ఏడాదిపాటు లైంగికదాడికి పాల్పడ్డాడు. అతడి బండారాన్ని బయటపెట్టాలని కెమెరాతో ఉన్న కండ్లద్దాలను ఉపయోగించి అతని వ్యవహారాన్ని చిత్రీకరించాను అని తెలిపారు.

143
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles