మున్నాభాయ్‌ పొలిటికల్‌ రీఎంట్రీ!


Mon,August 26, 2019 01:44 AM

Bollywood actor Sanjay Dutt may join Rashtriya Samaj Paksh in September

-ఆర్‌ఎస్పీలో చేరనున్న బాలీవుడ్‌ నటుడు
ముంబై, ఆగస్టు 25: బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ మళ్లీ రాజకీయాల్లోకి రానున్నారు. సెప్టెంబర్‌ 25న ఆయన రాష్ట్రీయ సమాజ్‌ పక్ష్‌ (ఆర్‌ఎస్పీ) లో చేరనున్నారని ఆ పార్టీ వ్యవస్థాపకులు మహాదేవ్‌ జంకర్‌ ఆదివారం ప్రకటించారు. పార్టీని విస్తరించే క్రమంలో సినీ రంగంలోని ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. కాగా పదేండ్ల క్రితం సంజయ్‌ దత్‌ క్రియాశీల రాజకీయాలకు గుడ్‌ బై చెప్పడం తెలిసిందే.

820
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles