తొలితరం బాడీబిల్డర్ కన్నుమూత


Mon,June 6, 2016 01:38 AM

body building legend Manohar Aich passes away at 104

Manohar-Aich
కోల్‌కతా: భారత తొలితరం బాడీబిల్డర్‌గా ఖ్యాతిగాంచిన మనోహర్ ఐచ్ ఆదివారం కన్నుమూశాడు. 104ఏండ్ల వయసున్న మనోహర్ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ మరణించాడు. మిస్టర్ యూనివర్స్‌గా ఎంపికైన తొలి భారత బాడీబిల్డర్‌గా మనోహర్ గుర్తింపు పొందాడు. 1952లో మిస్టర్ యూనివర్స్‌గా గెలుపొందిన మనోహర్ ఆసియా క్రీడల్లో మూడు స్వర్ణపతకాలు సాధించాడు. స్ప్రింగ్ పుల్లింగ్ విభాగంలో ప్రపంచ చాంపియన్‌గానూ నిలిచాడు.

1372
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS