అద్వానీపై కుట్రFri,April 21, 2017 01:30 AM

vinay
బీజేపీ సీనియర్ నేత లాల్‌కృష్ణ అద్వానీకి వ్యతిరేకంగా కుట్ర జరుగుతున్నది. త్వరలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో అడ్డుకునేందుకే బాబ్రీ మసీదు కేసులో ఆయనను ఇరికించేందుకు కుట్ర పన్నారు. అద్వానీపై కుట్ర జరుగుతున్నదన్న ఆర్జేడీ అధినేత లాలూ వ్యాఖ్యల్లో నిజం ఉన్నదని అనిపిస్తున్నది.
- బీజేపీ రాజ్యసభ సభ్యుడు వినయ్ కతియార్

430

More News

VIRAL NEWS