గోరఖ్‌పూర్ బరిలో రేసుగుర్రం విలన్


Tue,April 16, 2019 01:38 AM

BJP Fields Ravi Kishan In Gorakhpur Shoe Gate Lawmaker Dropped

న్యూఢిల్లీ/లక్నో, ఏప్రిల్ 15: హిందీ, బోజ్‌పురి, తెలుగు చిత్రాల్లో నటిం చి గుర్తింపు తె చ్చుకున్న నటు డు రవి కిషన్‌ను (రేసుగుర్రం ఫేమ్) ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నుంచి బరిలోకి దింపుతున్నట్టు బీజేపీ అధిష్ఠానం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా.. ఇటీవలే ఎస్పీ నుంచి బయటకొచ్చి బీజేపీలో చేరిన గోరఖ్‌పూర్ సిట్టింగ్ ఎంపీ ప్రవీణ్ కుమార్ నిషాద్‌కు ఈసారి సంత్ కబీర్‌నగర్ టికెట్టును ఆ పార్టీ కేటాయించింది.

99
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles