నితీశ్‌పై చెప్పు విసిరిన నిరుద్యోగి


Fri,October 12, 2018 12:24 AM

Bihar Attacked by young man by threw a slippers on CM Nitish Kumar

న్యూఢిల్లీ: బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌పై ఓ నిరుద్యోగ యువకుడు గురువారం చెప్పు విసిరాడు. పాట్నాలో జేడీయూ నిర్వహించిన విరాట్ ఛాత్ర సంఘం సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నితీశ్‌పై చెప్పు విసిరిన వ్యక్తిని ఔరంగాబాద్(మహారాష్ట్ర)కు చెందిన చందన్‌కుమార్‌గా గుర్తించారు. రాష్ట్రంలోని రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు చెప్పు విసిరినట్టు యువకుడు తెలిపాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

379
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles