కంప్యూటర్ లాటరీ ద్వారా మానస సరోవర్ యాత్రికుల ఎంపిక


Thu,May 16, 2019 01:07 AM

Beginning the spiritual journey Fresh applicants and senior citizens may way in computerised draw for Mansarovar Yatra

న్యూఢిల్లీ, మే 15: మానస సరోవరం యాత్రకు వెళ్లే యాత్రికులను కంప్యూటర్ లాటరీ ద్వారా ఎంపిక చేసే విధానాన్ని బుధవారం విదేశాంగ శాఖ చేపట్టింది. ఈ యాత్ర కోసం తొలిసారి దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యం ఇచ్చింది. వృద్ధ యాత్రికులు ప్రయాణ మార్గాన్ని కంప్యూటర్ ద్వారా ఎంచుకోవడం లాంటి సదుపాయాన్ని కూడా కల్పించింది. ప్రతి సంవత్సరం జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య ఈ యాత్ర కొనసాగుతుంది. ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ పాస్, సిక్కింలోని నాథూలా పాస్ నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది.

83
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles