రాకెట్ సెల్ఫీలపై శాస్త్రవేత్తల ఆనందం

Fri,February 17, 2017 03:42 AM

104-satellites
న్యూఢిల్లీ: ఒకే రాకెట్‌తో 104 ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలోకి పంపిన ఇస్రో శాస్త్రవేత్తలకు రాకెట్ సెల్ఫీ చిత్రాలు పంపింది. పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌కు శాస్త్రవేత్తలు అత్యాధునికమైన కెమెరాలను అమర్చారు. తొలి 18 నిమిషాల్లో భారత్‌కు చెందిన మూడు ఉపగ్రహాలు, మరో 600 సెకండ్లలో మిగతా 101 ఉపగ్రహాలు క్షక్ష్యలోకి వెళ్లాయి. ఈ కెమెరాలు రాకెట్‌కు సంబంధించిన సెల్ఫీలు పంపించడంతో శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తంచేశారు.

1451

More News

మరిన్ని వార్తలు...