భద్రతాదళాల సంసిద్ధతపై జైట్లీ సంతృప్తిSat,May 20, 2017 01:43 AM

army
శ్రీనగర్: పాకిస్థాన్ దుస్సాహస చర్యలకు దీటుగా స్పందిస్తూ దూకుడు ప్రదర్శించడం, నియంత్రణ రేఖ వెంట భద్రతాదళాలు సంసిద్ధంగా ఉండడంపై రక్షణశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ సంతృప్తి వ్యక్తంచేశారు. శుక్రవారం ఉత్తర కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంట ఉన్న సీనియర్ సైనికాధికారులతో జైట్లీ సమావేశమయ్యారు. కశ్మీర్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో భద్రతాపరమైన అంశాలపై సమీక్షించినట్లు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

97

More News

VIRAL NEWS