150 మంది పర్యాటకులను కాపాడిన సైన్యం


Fri,January 11, 2019 02:33 AM

Army rescues stranded tourists from north Sikkim in sub zero temperatures

-సిక్కింలో మంచు వల్ల చిక్కుకుపోయిన టూరిస్టులు
కోల్‌కతా: భారీ మంచు వల్ల ఉత్తర సిక్కింలో చిక్కుకుపోయిన 150 మంది పర్యాటకులను సైన్యం కాపాడింది. బుధవారం లాచంగ్ లోయలో విపరీతంగా మంచుకురువడంతో 34 మహిళలు, 11 మంది చిన్నారులు సహా 150 మంది చిక్కుకుపోయారు. విషయం తెలిసిన వెంటనే సైన్యం, ఆరోగ్య సిబ్బంది సహాయక చర్యలను ప్రారంభించారు. వారందరికీ మొదట వైద్య సేవలను అందించిన అనంతరం సమీపంలోని ఆర్మీ క్యాంప్‌లకు తరలించారు.

230
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles